ఓ ప్రియతమా...........రోజు నేను కనిపించని దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంటాను.
ఎందుకో తెలుసా................?
నీతో నాకు పరిచయాన్ని పెంచినందుకు .................
నీ పరిచయంలో ఎన్నో ఎన్నో కొత్త అనుభూతులు, మధుర జ్ఞాపకాలు..............
ఇదంతా ఏమిటి?...... అని నేను తెలుసుకోనేలోపే ........
అదంతా ప్రేమ.........అని పరిచయం చేసావు.
చాలా రోజులుగా నాలో ఉన్న ఒక కోరిక ........
నీ మనసులో ప్రేమ నాతో చెప్పవా అని అనాలని.............
కానీ............... ఆ మాట గొంతు దగ్గర ఆగిపోతుంది.
నా గుండె కి కూడా గొంతు ఉంటే ఎంతో బాగుండేది కదూ .....................
నా మనసులోని ప్రేమను అంతా ముత్యాలుగా పేర్చి.........................
ఆ హారాన్ని నీ గుండెల మీద వాల్చాలని నా మనసు ఆరాటపడుతుంది ...................
ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్న ...............................నీ....... నేను.......